archiveMuzaffar Wani the father of the militant Burhan Wani hoisted the tricolor flag

News

త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన తీవ్రవాది బుర్హాన్ వానీ తండ్రి ముజఫర్ వానీ

జమ్మూ కశ్మీర్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జమ్మూ లోని చాలా ప్రాంతాలు త్రివర్ణ కాంతులతో శోభిల్లుతూ ఉన్నాయి. పలు ప్రాంతాలలో జెండాలను ఎగురవేశారు. హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాద కమాండర్ బుర్హాన్ వాని తండ్రి ముజఫర్ వానీ ట్రాల్‌లోని...