చైనాలో ముస్లింలపై అరాచకాలు!
వాట్సాప్, జీ మెయిల్ అకౌంట్ వినియోగంపై ఆంక్షలు బీజింగ్: కమ్యూనిస్ట్ దేశం చైనాలో ముస్లింలపై అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడి ముస్లిం సాంప్రదాయ గ్రూపులకు చెందిన మహిళలు వాట్సాప్, జీమెయిల్ అకౌంట్ వంటివి వాడితే.. వారిపై సైబర్ క్రైమ్స్ చేస్తారన్న ముద్ర...
