ముంబై లో యువ జంటపై ముస్లిం మైనర్ల దాడి.. వైరల్ వీడియోతో స్పందించిన పోలీసులు
ముంబైలోని కుర్లా వెస్ట్‌లో ఉన్న ప్రమోద్ మహాజన్ గార్డెన్‌లో ఓ యువ జంటపై ముస్లిం మైనర్ల గుంపు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఫీనిక్స్ మార్కెట్‌సిటీ మాల్ వెనుక ఉన్న ఈ పబ్లిక్ గార్డెన్‌లో జరిగిన దాడికి సంబంధించిన వీడియో...
