ముంబై ఉగ్రదాడి నిందితుడు సాజిద్ మజీద్ మీర్‌కి 15 ఏళ్ళ జైలు
ఇస్లామాబాద్: 26/11 ముంబై ఉగ్రదాడుల ప్రధాన నిర్వాహకుడు సాజిద్ మజీద్ మీర్‌కు పాకిస్తాన్ కోర్టు 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. 2008 ముంబై దాడుల ప్రధాన హ్యాండ్లర్ అయిన నిషేధిత లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) కార్యకర్త సాజిద్ మజీద్ మీర్‌కు...
