షారూఖ్ ఖాన్ తనయుడికి బెయిల్ నిరాకరణ
ముంబై: షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిలు మంజూరు చేయాలని మంగళవారం కోర్టులో వాదనలు వినిపించినా కోర్టు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. విచారణ నిమిత్తం 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్‌ను ముంబై కోర్టు గురువారం వరకు...
