భారత తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖలో బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు
తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖ నగరంలోని బీచ్‌రోడ్డులో నిర్వహించిన బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు (మిలాన్-22) వేడుకగా సాగాయి. నమూనా యుద్ధ విన్యాసాలు, ‘అంతర్జాతీయ నగర కవాతు’(ఇంటర్నేషనల్ సిటీ పరేడ్) వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గగనతలంలో ఫైటర్‌జెట్స్, హెలికాఫ్టర్లు, యుద్ధవిమానాల...
