కేరళ : 14ఏళ్ల బాలికకు డ్రగ్స్ అలవాటు చేసి నెలల తరబడి సామూహిక అత్యాచారం
కేరళలో ముస్లింలు అధికంగా ఉన్న మలప్పురం జిల్లాలోని కల్పకంచెరి అనే ఊరిలో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో 14 ఏళ్ల బాలికను మాదకద్రవ్యాలకు బానిసను చేసి నెలల తరబడి సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి,...
