జిన్నా టవర్‌కు జాతీయ జెండా రంగులు
గుంటూరు: దేశ విభజనకు కారకుడైన, పాకిస్థాన్ జాతిపితగా భావిస్తున్న మొహమ్మద్ ఆలీ జిన్నా పేరుతో గుంటూరు నడిబొడ్డులో స్వాతంత్య్రం ముందు నుండి ఉంటున్న ఒక టవర్‌ను ఇంకా కొనసాగించడంపై బిజెపి నాయకత్వం, పలు హిందూ సంస్థలు లేవనెత్తిన అభ్యంతరాలపై వై ఎస్...
