కేంద్రంకు ‘సుప్రీం’ ప్రశంసలు
న్యూఢిల్లీ: కరోనా కారణంగా చనిపోయిన వారిని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఎంతో మంది డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సుప్రీం కోర్టులో కూడా పలువురు పిటీషన్లు వేశారు. వీటిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ....
