పాకిస్థాన్‌లో మోడీ జిందాబాద్ నినాదాలు
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతంలో నేడు జరిగిన ఓ ర్యాలీలో.. భారత ప్రధాని నరేంద్ర మోడీ అనుకూల నినాదాలతో కూడిన ప్లకార్డులు దర్శనమిచ్చాయి. దివంగత సింధీ నేత జీ.ఎం. సయ్యద్ 117వ జయంతిని పురస్కరించుకుని.. తమ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కోరుతూ ఆయన...
