భారత భాగస్వామ్యం కోసం అమెరికా నిరీక్షణ
న్యూఢిల్లీ: భారత్తో భాగస్వామ్యం కోసం అమెరికా ఆసక్తితో ఉందని, అందుకు మొత్తం జోబైడెన్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ అధినేత నిశా బిస్వాల్ అన్నారు. రెండు ప్రజాస్వామ్య దేశాలు భవిష్యత్తులో గొప్ప అవకాశాలను అందిపుచ్చుకోవటంపైప్రధానంగా దృష్టిసారించినట్టు చెప్పారు. అమెరికా...
