తిరుపతి వెంకన్న భక్తులకు శుభవార్త.. తిరుమల సమస్త సమాచారం తెలుసుకునే మొబైల్ యాప్ వచ్చేసింది!
భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టిటి దేవస్థానం పేరుతో రూపొందించిన మొబైల్ యాప్‌ను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ...
