ఆప్ ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టిన భర్త
పంజాబ్: మహిళలపై, చిన్నారులపై నేరాలు పెరిగిపోతున్నాయని రెండు రోజుల క్రితమే జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక విడుదల చేసింది. తాజాగా పంజాబ్‌లో ఓ మహిళా ఎమ్మెల్యేకు ఇలాంటి ఘోర అనుభవమే ఎదురైంది. అందరూ చూస్తుండగా కట్టుకున్న భర్తే ఆమెపై...
