అంతుచిక్కని వాసనతో ముంబయి ఉక్కిరిబిక్కిరి!
ఇప్పటికే కరోనా మహమ్మారితో వణికిపోతున్న ముంబయి నగరానికి నిన్న రాత్రి నుంచి ఓ అంతుచిక్కని వాసన వెంటాడుతోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో చెడు వాసన వస్తోందంటూ శనివారం సాయంత్రం నుంచి ముంబయి నగరపాలక సంస్థకు ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా చెంబూర్, ఘాట్కోపర్,...
