ఏబీవీపీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ‘మిషన్ సాహసి’
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకుని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని ఐ.సి.టి.ఎస్. మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ‘మిషన్ సాహసి’ పేరుతో మహిళా సాధికారత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల...
