పేద విద్యార్థుల మతం మారుస్తున్న సెయింట్ జోసెఫ్ స్కూల్!
ఆగ్రహించిన ప్రజలు, హిందూ సంఘాలు విదిషా: పేద పిల్లల మత మార్పిడికి పాల్పడినందుకు స్కూలు యాజమాన్యంపై స్థానికులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందూ సంఘాల కార్యకర్తలు, స్థానికులు సోమవారం మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలోని గంజ్ బసోడా పట్టణంలోని...
