ఆ మహిళలేమవుతున్నారు?
నగరంలో వరుస అదృశ్య కేసులు కలవరపెడుతున్నాయి. ఒకరి తరువాత మరొకరు రోజుల తరబడి అడ్రస్ లేకుండా పోతున్నారు. మిస్సింగ్ అయిన వారంతా మహిళలు, యువతులే కావడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసుల వర్గాల సమచారం ప్రకారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ముగ్గురు, కూకట్పల్లిలో పరిధిలో...