పాకిస్తాన్‌లో హిందూ బాలిక కాల్చివేత!
ఇస్లామాబాద్: పాకిస్తాన్, సుక్కుర్‌లోని రోహిలో 16 ఏళ్ళ హిందూ బాలిక పూజా ఓడ్‌ను అపహరించాలనే ప్రయత్నం చేశారు. అది కాస్తా విఫలమవ్వడంతో ఆమెను కాల్చేశారు. సింధీ మీడియా ప్రకారం.. బాలిక తనపై జరిగిన దాడికి వ్యతిరేకంగా ప్రతిఘటన చేయడంతో వీధి మధ్యలో...
