పట్టాలెక్కనున్న‘‘భారత్ గౌరవ్’’
న్యూఢిల్లీ: రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే ‘‘భారత్ గౌరవ్’’ పేరిట ఇతివృత్త ఆధారిత పర్యాటక సర్క్యుట్ రైళ్లను ప్రవేశపెట్టడానికి ప్రతిపాదించింది. ఈ రైళ్లను నడిపించే అవకాశాన్ని ప్రయివేట్ సంస్థలకు రైల్వే కల్పిస్తుంది. భారత దేశ సాంస్కృతిక,...
