ఉక్రెయిన్‌ను వీడేందుకు మార్గాలివే.. భారతీయులకు విదేశాంగ శాఖ సూచన!
కీవ్: రాజధాని కీవ్‌తోపాటు ఉక్రెయిన్ వ్యాప్తంగా రష్యా దాడులు ఉద్ధృతమైన విషయం తెలిసిందే. మరోవైపు.. పుతిన్ అణ్వస్త్రాలు ప్రయోగించవచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో.. ఉక్రెయిన్‌లో ఇంకా భారతీయులెవరైనా ఉంటే.. వీలైనంత త్వరగా దేశాన్ని విడిచి వెళ్ళాలని అక్కడి భారత దౌత్య...
