archiveMINISTRY OF CENTRAL EDUCATION

News

నూతన జాతీయ విద్యా విధానానికి శ్రీకారం

జాతీయ విద్యా విధానంలో సమూల మార్పులే లక్ష్యంగా నూతన విద్యా విధానానికి కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన విద్యా విధానానికి ఆమోదం తెలిపారు. అలానే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ...