భారత భద్రత కోసమే ‘బ్రహ్మోస్’
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ వెల్లడి న్యూఢిల్లీ: భారత్‌పై దాడి చేసేందుకు ఏ దేశమూ కన్నెత్తే సాహసం చేయకుండా ఉండేందుకే స్వదేశంలో బ్రహ్మోస్ క్షిపణి తయారు చేయాలనుకుంటున్నామని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. అంతేకానీ.. మరే దేశంపై...
