‘హిందూ ద్రోహి మంత్రి ఆదిమూలపు సురేష్’
ఒంగోలు: హిందూ ద్రోహి మంత్రి ఆదిమూలపు సురేష్ సహకారంతో గోడ్రాలికొండ తిరుమలనాథస్వామి దేవస్థానం దగ్గర ఏర్పాటు చేసిన అన్యమత చిహ్నాలు తొలగించాలని, చర్చి నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ బీజేపీ మహిళల నాయకత్వంలో ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా జరిగింది. రాష్ట్ర...
