దొరికిన బ్లాక్ బాక్స్.. పైలట్ బిపిన్ రావత్‌తో ఏం మాట్లాడారు?
చెన్నై: ఢిల్లీ నుంచి విచ్చేసిన ప్రత్యేక బృందం సైనిక హెలికాప్టర్ ప్రమాద స్థలంలో కొద్దిసేపటి కిందటే అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్‌ను సేకరించింది. హెలికాఫ్టర్ కూలిన ప్రాంతానికి 30 అడుగుల దూరంలో బ్లాక్‌బాక్స్‌ను అధికారులు గుర్తించారు. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు...
