archive#militant muder

News

ఎయిరిండియా విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాది హతం!

ఇస్లామాబాద్‌: 1999లో ఐసీ-814 ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదుల్లో ఒకరైన జహూర్ మిస్త్రీ అలియాస్ జాహిద్ అఖుంద్ పాకిస్థాన్‌లోని కరాచీలో హతమయ్యాడు. మార్చి 1న బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగుల దాడిలో జహూర్ మిస్త్రీ ఇంట్లోనే మరణించినట్టు పాక్...