భారత అమర జవాన్లకు అమెరికన్ సెక్రటరీ నివాళి
అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్లు దిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద భారత అమర జవాన్లకు నివాళులర్పించారు. భారత్-అమెరికాల మధ్య అత్యంత కీలకమైన 2+2 చర్చల్లో పాల్గొనేందుకు వారు సోమవారం భారత్కు చేరుకున్న సంగతి...