భాజపాలో చేరిన మెట్రోమ్యాన్ శ్రీధరన్
మెట్రోమ్యాన్ గా పేరుగాంచిన E. శ్రీధరన్ భాజపాలో చేరారు. ఇటీవల తాను కాషాయ దళంలో చేరనున్నట్టు ప్రకటించిన ఆయన గురువారం రాత్రి మలప్పురంలో అధికారికంగా భాజపాలో చేరారు. కేంద్రమంత్రి ఆర్కే సింగ్ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకొన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు...
