archiveMeghalaya Chief Minister Conrad Sangma

News

మేఘాలయ : ముఖ్యమంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి

మేఘాలయలో నేషనల్ లిబరేషన్ కౌన్సిల్‌(హెచ్‌ఎన్‌ఎల్‌సీ) మాజీ నేత చెరిష్‌స్టార్ఫీల్డ్ థాంగ్‌కీని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో.. హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. థాంగ్‌కీ మద్దతుదారులు ప్రభుత్వ వాహనాలపై దాడులు చేశారు. ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా వ్యక్తిగత నివాసంపై ఆదివారం ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు...