హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియా కేంద్రం
నేడు ప్రారంభించనున్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ భాగ్యనగరం: హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేడు ప్రారంభించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలో అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్...
