archive#MBBS course in Hindi

News

మధ్యప్రదేశ్ లో హిందీలో ఎంబిబిఎస్ కోర్సు.. బోధనకు సర్వం సిద్ధం

భోపాల్: హిందీలో వైద్య విద్య బోధనకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైంది. 2022-23 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 13 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో చదవనున్న మొదటి సంవత్సరం విద్యార్థులకు హిందీలో మెడిసిన్‌ను బోధించనుంది. అటానమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టుల పాఠాలను స్థానిక...