ArticlesNewsఅమ్మ భాషను కాపాడుకుందాంArticlesNews4 years ago755"జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి" అన్నట్లుగా జనని, జన్మభూమి స్వర్గం కంటే మిన్న. అలాగే మాతృభాష కూడా అమ్మ అంత ప్రియమైనది, అమ్మ చేతి ముద్ద అంత రుచియైనది, అమ్మ ఒడి అంత వెచ్చనిది, భద్రమైనది. ఎన్ని భాషలు నేర్చిన...