అయోధ్య, కాశీ తర్వాత మధురపై దృష్టి.. 2027 ఎన్నికలకు శ్రీకృష్ణ జన్మభూమి అంశం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికల సన్నద్ధతను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా మధురలో నవంబర్ 16, 17 తేదీల్లో రెండు రోజులపాటు కీలక మేధోమథన సమావేశాన్ని నిర్వహించింది. అయోధ్యలో రామమందిర...
