ఐఎస్‌ఐఎస్‌తో లింకులు… కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యురాలి అరెస్ట్
కర్ణాటక: ప్రముఖ కన్నడ రచయిత, ఉల్లాల్ మాజీ ఎమ్మెల్యే దివంగత బీఎం ఇదీనబ్బ కుమారుడు బీఎం బాషా నివాసంపై నిన్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు చేసింది. ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై బాషా కోడలు ముండాడిగుట్టు సదానంద...
