‘మారుతి’ నుంచి ఇక డీజిల్ బళ్ళు తయారుకావ్
కాలుష్య నివారణకు నిర్ణయం న్యూఢిల్లీ: కాలుష్య నివారణకు తన వంతు బాధ్యతగా డీజిల్ వాహనాలను ఉత్పత్తిని చేయట్లేదని దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తెలిపింది. మళ్లీ డీజిల్ వాహనాలను ఉత్పత్తి చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. 2023లో...
