ప్రపంచ బీమా రంగంలో ఆరో అతిపెద్ద మార్కెట్‌గా భారత్!
న్యూఢిల్లీ: భారత్ వచ్చే పదేళ్ళలో ఆరో అతిపెద్ద బీమా మార్కెట్‌గా అవతరిస్తుందని ‘స్విస్ రీ ఇనిస్టిట్యూట్’ అంచనా వేసింది. నియంత్రణ సంస్థ నుంచి మద్దతు, ఆర్థిక కార్యకలాపాల విస్తరణ ఇందుకు చేదోడుగా నిలుస్తాయని అభిప్రాయపడింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల...
