మోదీ నోట ప్రకాశం జిల్లా వాసి మాట!
అమరావతి: మన్ కీ బాత్‌లో ఆంధ్ర రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు వాసి పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. బాలికల చదువు కోసం కృషి చేస్తున్న మార్కాపురం రాంభూపాల్‌రెడ్డి అభినందించారు. వందమందికి సుకన్య సమృద్ధి ఖాతాలు తెరిపించారని.. పదవీ విరమణ...
