మావోయిస్టు నేత ఆర్కే మృతి
మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ (ఆర్కే) అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆర్కే ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. దక్షిణ బస్తర్ అడవుల్లోని మాడ్ అటవీ ప్రాంతంలో ఆర్కే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆర్కే మృతిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు కూడా అధికారికంగా...
