మావోయిస్టు నేత హరిభూషణ్ మృతి?
మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న హరిభూషణ్ అనారోగ్యంతో చనిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హరిభూషణ్ ఉత్తర తెలంగాణ కమిటీ కార్యదర్శిగా పని చేసినట్లు సమాచారం. హరిభూషణ్ స్వస్థలం తెలంగాణలోని మహబూబాబాద్...
