భారీ పేలుడుకు మావోల యత్నం… భగ్నం చేసిన భద్రత దళాలు
ఝార్ఖండ్: మావోయిస్టుల చర్యలు ఆగడం లేదు. నిఘా దళాలు అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఝార్ఖండ్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ దళాదళాలు, స్థానిక పోలీసులు భారీ పేలుడు కుట్రను భగ్నం చేశారు. బుధవారం ఉదయం 15కిలో ఐఈడీని స్వాధీనం చేసుకొని,...
