తొలి స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే
వేలాది విదేశీయుల్నిగడ గడ లాడించిన సైనికధీరుడతడు! కోట్లాది స్వదేశీయుల్నిసమరం వైపు నిలిపిన సాహసవీరుడతడు! స్వతంత్ర్యదేవి సాక్షాత్కారముకై ప్రాణాలర్పించిన త్యాగమూర్తి అతడు! ఆంగ్ల అంధకారాన్ని పారద్రోలి దేశమంతా వెలుగులు నింపిన క్రాంతికారుడతడు! ఆ ఒక్కడే! తొంబయ్యేళ్ళ సంగ్రామానికి తొలిబలిదానకేతనం ఎగురేశాడు.... ఆ ఒక్కడే!...
