కుప్పకూలిన భారీ కొండచరియ.. చిక్కుకుపోయిన 40 మంది భక్తులు
పితోర్‌గఢ్: ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలోని నజాంగ్ తంబా గ్రామంలో ఒక్కసారిగా భారీ కొండచరియ విరిగిపడింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఆ ప్రాంతమంతా దుమ్ముతో నిండిపోయింది. ఈ సంఘటనతో నజాంగ్ తంబా గ్రామానికి చుట్టుపక్క ఉన్న ఏడు గ్రామాలతో రాకపోకలు నిలిచిపోయాయి....
