మళయాళం జమాత్ ఛానెల్ మీడియా వన్‌పై కేంద్రం నిషేధం
న్యూఢిల్లీ: మలయాళం వార్తా చానెల్ మీడియా వన్ టీవీ ప్రసారాలు నిన్నటి నుంచి నిలిచిపోయాయి. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ చానెల్ లైసెన్స్‌ను రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ‘భద్రతాపరమైన ఆందోళనలను’ కారణాలుగా మంత్రిత్వ శాఖ పేర్కొందని...
