పెళ్ళిని ప్రశ్నించిన మలాలా… పెళ్ళి చేసుకుంది!
న్యూఢిల్లీ: నోబెల్ గ్రహీత, 24 ఏళ్ల మలాలా పాకిస్థాన్ యువకుడిని పెళ్ళాడింది. ఈ విషయమై మలాలా స్వయంగా ట్వీట్ చేస్తూ లోకానికి తెలిపింది. దీంతో అభిమానులు మలాలాకు అభినందనలు తెలిపారు. మలాలా పెళ్ళి చేసుకున్న యువకుడు పాకిస్థాన్ క్రికెట్‌తో సంబంధం కలిగి...
