అక్బరుద్దీన్ కేసుల కొట్టివేతపై బండి సంజయ్, రాజా సింగ్ స్పందన ఇదే..!
భాగ్యనగరం: మజ్లిస్ నేత, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ.. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై నమోదైన కేసులను కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు బుధవారం కీలక తీర్పు చెప్పింది. ఈ కేసులో అక్బరుద్దీన్‌ను నిర్దోషిగా ప్రకటించింది కోర్టు. ఉమ్మడి...
