రైలు ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి
మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ఔరంగాబాద్‌లోని కర్మాడ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 16 మంది నిద్రలోనే మృత్యు...
