మహారాష్ట్రలో ముదురుతున్న లౌడ్ స్పీకర్ల వివాదం
* మసీదులకున్న లౌడ్ స్పీకర్లు తీయకపోతే... మసీదు ముందు స్పీకర్ లు పెట్టి హనుమాన్ చాలీసా వినిపిస్తాం... హెచ్చరించిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్ల రగడ ప్రారంభమైంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) ప్రధాన కార్యాలయంపై లౌడ్ స్పీకర్ పెట్టి...
