మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆస్తులు జప్తు చేసిన E.D
మనీ లాండరింగ్ కేసును ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు చుక్కెదురైంది. ఆయనకు సంబంధించిన దాదాపు రూ.4కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అటాచ్ చేసింది. అనిల్ దేశ్‌ముఖ్‌పై నమోదైన కేసు విచారణకు హాజరుకావాలని ఇప్పటికే ఈడీ పలుమార్లు...
