archiveMAHARASHTRA EX HOME MINISTER ANIL DESHMUKH

News

మహా మాజీ హోంమంత్రి దేశ్‌ముఖ్ ‌కు మధ్యంతర బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు –  అరెస్ట్ ఖాయం

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ‌పై దాఖలైన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ నుండి మధ్యంతర రక్షణ కల్పించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో దేశ్‌ ముఖ్ ‌పై జరుగుతున్న విచారణకు సంబంధించి దేశ్ ‌ముఖ్ ‌ను పోలీసులు ఏ క్షణంలో...