‘ఆ రాష్ట్రంలోని ‘మా ప్రాంతాల’ను ఎలా తెచ్చుకోవాలో చూస్తాం!’
బెంగళూరు: కర్ణాటక సరిహద్దులో మరాఠీలున్నారనే విషయాన్ని ప్రస్తావిస్తూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై దీటుగా స్పందించారు కన్నడ సీఎం బసవరాజ్ బొమ్మై. తమ రాష్ట్రంలోని అంగుళం భూభాగాన్ని కూడా పోనిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. సరిహద్దు అంశం...
