మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించిన ABVP
విజయనగరంలోని మహారాజా కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విజయనగరంలోని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారి ఇంటిని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. వివరాలివీ.... విజయనగరం లోని మహారాజా ఎయిడెడ్ కళాశాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1879లో మహారాజా...
